బోయ కాలనీలో నీటి సమస్యను తీర్చండి…
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: నేరానికి గ్రామంలో బోయ కాలనీలో నీళ్ల సమస్య చాలా విపరీతంగా తయారైంది. ఈ విషయం వీలైనంత తొందరగా అధికారులు పట్టించుకోని బోర్లు గానీ ఏదో ఒక విధంగా నీళ్ల కరువు తీర్చాలని లేదా రెండు బోర్లు గాని శాంక్షన్ చేసి డ్రిల్లింగ్ చేయాలని కోరుకుంటున్నాం.