PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివశంక‌ర్ మాస్ట‌ర్ కోసం సోనూసూద్

1 min read

పల్లెవెలుగు వెబ్ : ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోన‌తో పోరాడుతున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌నను కాపాడేందుకు వైద్యులు శ్ర‌మిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న సోనూసూద్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కోసం రంగంలోకి దిగారు. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. ఆయ‌న ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిపారు. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యులు డ‌బ్బును స‌ర్దుబాటు చేయ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో సోనూసూద్ స్పందించారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author