PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్ర‌బాబుకు సోనూసూద్ ప‌రామ‌ర్శ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్ర‌ముఖ నటుడు సోనూసూద్ ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబం పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబును సోనూసూద్ పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. శాసనసభలో విధ్వంస ధోరణి సరికాదని, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత చంద్ర‌బాబుకు ప‌లువురి ప్ర‌ముఖుల నుంచి మ‌ద్దతు ల‌భిస్తోంది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author