ఓదార్పే దివ్య ఔషధం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు దేశం పార్టీ జాతీయఅధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నీ అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసి తట్టుకోలేక చనిపోయిన ఎమ్మిగనూరు నియోజక వర్గం గొనెగండ్ల మండలం ఆలువాల గ్రామమునకు చెందిన వీరన్న కుటుంబానికీ రూ. 10000=00 ఆర్ధిక సహాయం అందజేసిన రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కోంకతీ లక్ష్మి నారాయణ బాధకు ఓదార్పు మించిన ఆనందం లేదు.మానసిక వెధలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక తోడ్పాటు పెద్ద ఉపశనం.కాలాలు మారిన..మానవత్వం మారలేనందుకు నిదర్శనం..ఈ ఉడుతా భక్తి సహాయం ఆపద, అక్కరకు నేనున్నానన్న విధంగా.. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలోజాతీయ బీసీ సంక్షేమ ఉపాధ్యక్షులు,గౌరనీయులు శ్రీ కొకంతి లక్ష్మి నారాయణ,మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు.ఎమ్మిగనూరు నియోజక వర్గం గొనేగండ్ల మండలం, అలువాల గ్రామస్తుడు టీడీపీ బూత్ ఇంఛార్జి,శ్రీ వీరన్న కుటుంబానికి రూ.10000=00″ఆర్ధిక ఆసరా” అందించిన..రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు,శ్రీ కొంకతీ లక్ష్మి నారాయణ .