PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్​ ఫలితాల్లో మెరిసిన… మట్టిలో మాణిక్యాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ప్రభుత్వ జూనియర్ కళాశాల హోలగుంద ,మార్చి -2024లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలలో  ,,,,,మారుమూల ప్రాంతంలో మెరిసినటువంటి మట్టిలో మాణిక్యాలు హో లగుంద గ్రామాన్ని జిల్లాలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లినటువంటి మా కళాశాల ఆణిముత్యాలు…. రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు 158 మందికి గాను 90 మంది పాస్ అవడం జరిగినది, మొత్తం 62% పాస్ పర్సంటేజ్ వచ్చినది. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులలో 167 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 70 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినారుప్రభుత్వ కళాశాల టాపర్గా సీనియర్ bipc కి  చెందినటువంటి m.అమీనా ఫర్హాద్ 952/1000  మార్కులు సాధించి అలాగే బైపీసీ విభాగంలో జిల్లాలోనే రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది…అలాగే జూనియర్స్ విభాగంలో J.మేఘన 479/500 కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మా కళాశాల విద్యార్థి మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది ఇది మన హోళ గుంద ప్రాంతానికి ఎంతో గర్వించదగ్గ కారణం అలాగే గ్రూప్ టాపర్స్ గాకె. ప్రవీణ ప్రిన్సిపల్ , పి. డేవిడ్ (మాజీ ప్రిన్సిపల్)మరియు చీఫ్ సూపరిండెంట్పి .శశికుమార్ , కె .వాసు మరియు కళాశాల సిబ్బంది కళాశాలకు పేరు తెచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులను అభినందించినారు.

About Author