PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఆధార్ పై గ్రామ సచివాలయంలో ప్రత్యేక సేవలు  ఆధార్ అప్డేట్ కోసం (గడివేముల ) గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులకు ఆధార్ అప్డేట్ పుట్టిన తేదీలు పేర్లు మార్పు కోసం ఈ క్యాంపు నిర్వహించినట్టు ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప తెలిపారు దాదాపు 16 ఆధార్ అప్డేట్లు చేసినట్టు తెలిపారు.

About Author