PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బుధవారం కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం లో దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేషమైన పూజలు నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా తైలాభిషేకాలు, మరియు దత్త హోమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాల స్వీకరించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.

About Author