PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆదివారం సందర్బంగా దేవరగట్టు శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు గిరి స్వామి మనోహర్ స్వామి పూజలు చేశారు దేవరగట్టు కిటకిటలడింది కుంకుమ బండారు అట్టిస్తూ పైకి ఎక్కారు ఆలూరు సమన్వయ కర్త వీరుపాక్షి దర్శనం చేసుకున్నారు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.

About Author