టీడీపీ సోషల్ మీడీయాలో యాక్టీవ్ గా ఉన్న వారికి ప్రత్యేక గుర్తింపు…
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఆఫీసులో నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి కోట్ల సుజాతమ్మ చేతుల మీదుగా టీడీపీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా అంటే ప్రభుత్వం చేసే అన్యాయాన్ని మరియు అరాచకలను ఎప్పటికప్పుడు పబ్లిక్ కు, మరియు ప్రజలకు తెలిసేలా చేస్తునందుకు మరియు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏమి చేయబోతున్నారు అనే విషయాలను సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ కి తెలిసేలా చేస్తునందున మా పని తనాన్ని గుర్తించి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ సింబల్ తో కూడిన జండాను హొళగుంద మండలం నుంచి మొదటి ర్యాంక్ యువనాయకుడు M మోహిన్, రెండవ ర్యాంక్ ఐటీడీపి హొళగుంద మండల అధ్యక్షుడు B నాగేంద్ర, అలాగే 3 వ ర్యాంక్ H మల్లయ్య కి మరియు వీరేంద్ర, మల్లికార్జున కు ఇంచార్జి కోట్ల సుజాతమ్మ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన జండాలను ఇచ్చి షాలువాలతో సన్మానించారుఈ కార్యక్రమంలో హొళగుంద మండల కన్వినర్ తిప్పయ్య, సీతయ్య, తిక్కస్వామి, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.