టీజీ. భరత్ కే క్రీడా సంఘాల మద్దతు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లా క్రీడా సంఘాలు, క్రీడా శ్రేయోభిలాషులు క్రీడాకారులు కలసి క్రీడాదాత ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ కి మద్దతు ప్రకటించాయి.టీజీ. భరత్ స్వయంగా క్రీడాకారుడు కావడం, గత 40 సంవత్సరాల నుంచి క్రీడల అభివృద్ధికి టీజీవీ ఆర్థిక సహాయం చేయటం వల్ల టీజీవి కి మద్దతు ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా సమావేశం వేసి ప్రకటించాయి.సుమారు 29 క్రీడా సంఘాలు బహిరంగంగానే మద్దతు తెలపడం గమనార్హం.