PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడా ప్రోత్సాహకం..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణానికి చెందిన హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో ఈ నెల అక్టోబర్ 4వ తేదీన నేషనల్ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బనగానపల్లె నియోజకవర్గం లోని కోవెలకుంట్ల పట్టణానికి చెందిన హుస్సేన్ వలి అనే క్రీడాకారుడు నేపాల్ దేశంలో జరిగే అండర్ 19 క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది.ఆ క్రికెట్ పోటీలు నవంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంగా క్రీడాకారుడు హుస్సేన్ వలి కి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కైప రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

About Author