PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీలు బ‌దిలీ.. క‌ర్నూలు ఎస్పీ ఎవ‌రంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఎస్పీలను బ‌దిలీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పిగా సుధీర్‌కుమార్‌ రెడ్డి , మంగళగిరి 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కెవి సుబ్బారెడ్డి , కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, విజయవాడ డీసీపీగా విశాల్‌ గున్నీ, కర్నూల్‌ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌ బదిలీ అయ్యారు.

                                                        

About Author