PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ చైత‌న్య గ్రూప్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీ చైత‌న్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేష‌నల్ ఇన్స్టిట్యూట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : శ‌్రీ చైత‌న్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్

ఉద్యోగం : స‌్టూడెంట్ ఇన్చార్జ్, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్.

విద్యార్హ‌త : ఏదైనా గ్రాడ్యుయేష‌న్.

జీతం : 12,000 – 25,000 నెల‌కు

ఖాళీలు : 153

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 7-9-2022

చివరి తేది : 12-9-2022

అడ్రస్ : Sri Chaitanya IIT Academy, Sri Bhaskar Bhavan – AC Campus, D.No: 40 – 3/1 – 46/4A, ward no: 28, Koneru Lakshmaiah Street, Mogalrajpuram, Vijayawada, NTR district.

సంప్ర‌దించాల్సిన నెంబ‌ర్స్ : Ravi Teja -77996 69907 – Apssdc helpline : 99888 53335

About Author