కోసిగి లో ఘనంగా శ్రీ కోసిగయ్య స్వామి మహా రధోత్సవం
1 min read
ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి రధోత్సవం లాగినా తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి
అఖండ స్వాగతం పలికిన టిడిపి నాయకులు కార్యకర్తలు
కోసిగి, న్యూస్ నేడు: మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో అంగరంగ వైభవంగా శ్రీ కోసిగయ్య స్వామి మహా రధోత్సవం గ్రామ పెద్దలు, దేవాలయం వంశ దోరలు,ఆలయ అధికారులు, పూజారులు అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం వారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు అనంతరం మహా రధోత్సవం లాగి రధోత్సవం లో పాల్గోన్నారు ముందు గా కోసిగి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శేట్టి, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, సీనియర్ నాయకులు కోండగేని వీరారెడ్డి, కోసిగి టౌన్ అధ్యక్షులు పంపాపతి,నాడిగేని వీరారెడ్డి, నాడిగేని నర్సారెడ్డి, వడ్డే రామయ్య, డీలర్ నరసన్న, జంపాపురం క్రిష్ణా రెడ్డి,చిన్న భూంపల్లి నరసింహులు,పల్లేపాడు చంద్ర, సాతునూరు ఉలిగయ్య, ముగలదోడ్డి శీను, జుమ్మలదిన్ని రాగయ్య,బెళగల్ ప్రభాకర్ రెడ్డి, రామయ్య, ఉసేని, రాజశేఖర్ రెడ్డి,ఐ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు,యం పి టి సి సభ్యులు రాజు,యస్ సి సెల్ నాయకులు దేవన్న,మారేష్,ఐ టిడిపి టిమ్ భూంపల్లి నీలకంఠ,పర్సాని హనుమంతు,పెద్ద భూంపల్లి రామకృష్ణ,దాదా ఉసేని, గాజుల రెడ్డి,ఉప్పర్ రాజు తదితరులు పాల్గొన్నారు.