PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైల దేవ‌స్థానం.. పడిత‌రం స్టోర్ సూప‌రింటెండెంట్ స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీశైల దేవ‌స్థానం ప‌డిత‌రం స్టోర్ సూప‌రింటెండెంట్ ఉమేష్ ను సస్పెండ్ చేశారు. దేవ‌స్థానంలోని ప‌డితరం స్టోర్ మెయింటెనెన్స్ రిజిస్ట‌ర్‌లో లోపాలు ఉన్నట్టు ఈఓ లవన్న గుర్తించారు. ఈ నేప‌థ్యంలో సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఈఓ ల‌వ‌న్న ఆదేశాలు జారీ చేశారు. పడితరం అవకతవకలపై సమగ్ర విచారణ‌కు ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల మురళికృష్ణను విచారణ అధికారిగా నియమించారు. సస్పెండ్ సమయంలో హెడ్ క్వాటర్ దాటి వెళ్ళరాదని ఈఓ లవన్న ఆదేశాలు జారీ చేశారు.

                                           

About Author