PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్న దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామివారి శేష వస్త్రాలను ఆలయ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డికి అందజేశారు.

About Author