PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఎస్ బి రిక్రూట్ మెంట్ -2021

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స‌శాస్త్ర సీమా బ‌ల్ వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎస్ఎస్ బి
ఉద్యోగం : హెడ్ కానిస్టేబుల్
ఖాళీలు : 115
విద్యార్హత : ఇంట‌ర్మీడియ‌ట్
జీతం : రూ. 25,500 నుంచి రూ.81,100
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 7-7-2021
చివ‌రి తేది : 6-8-2021

అధికారిక వెబ్ సైట్ : ssb.nic.in

About Author