SSC CHSL ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎస్ఎస్ సి సీహెచ్ఎస్ఎల్
ఉద్యోగం : డీఈవో, క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్.
విద్యార్హత : 12వ తరగతి.
జీతం : . .19900-92300 నెలకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 1-2-2022
ఇంటర్వ్యూ తేది : 7-3-2022
అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in