PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్ఎస్ సి

ఉద్యోగం : సెల‌క్ష‌న్ పోస్ట్ ఫేజ్ 10

విద్యార్హ‌త : నిబంధ‌న‌ల మేర‌కు

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 1920

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-5-2022

చివరి తేది : 13-6-2022

అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in

About Author