NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఎస్ఎంబీ 28 సినిమా.. త్రివిక్ర‌మ్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌హేష్ బాబు తో త్రివిక్ర‌మ్ సినిమా పారితోషికం విష‌యంలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. SSMB28వ సినిమాకు త్రివిక్ర‌మ్ ఏకంగా రూ.50 కోట్ల దాకా రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌ కోసం అదే స్థాయి రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడట. ఈ లెక్కన డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ హీరోతో సమానంగా రెమ్యునరేషన్‌ తీసుకునే స్థాయికి ఎదిగాడన్న చర్చ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతోంది. కాగా సర్కారువారి పాట షూటింగ్‌ ముగిసిన వెంటనే మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ సినిమాలో భాగం కానున్నాడు. దీనికోసం డైరెక్టర్‌ ఇప్పటినుంచే ప్రాజెక్టుకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

                                  

About Author