PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్టీ…సాధన ఏకైక మార్గం

1 min read

బోయ వాల్మీకులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి సిగ్గుచేటు

ఆలూరులో వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహార దీక్ష

పల్లెవెలుగు వెబ్​ హొళగుంద : ఆలూరులో 10వ రోజుకు చేరుకున్న వాల్మీకుల ST సాధన  కోసం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం(APVBS) కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు హోళగుంద మండల టిడిపి మండల కన్వీనర్ బోయ తుంబలం డాక్టర్ తిప్పయ్య బోయ వాల్మీకి సీనియర్ నాయకుడు కాకి సీతయ్య హోళగుంద మండల వాల్మీకి యువ నాయకులు APVBS మండల అధ్యక్షుడు దిడ్డి తిక్కస్వామి పెద్దహ్యట పి.శ్రీరంగ రారాయి సిద్దు మల్లికర్జున సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చోవడం జరిగింది.

About Author