PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘ఏటిపి’’ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా  గోవిందన్న నియామకం

1 min read

పలెవెలుగు వెబ్ కర్నూలు:  ఆల్ తెలుగు ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు,  జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. కటికల శివ భాగ్య రావు  చిప్పగిరి గోవిందన ను ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను  ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని తెలిపారు. తనను ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

About Author