PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి క్రికెట్ ఎంపికలో శ్రీ రాజరాజేశ్వరి పాఠశాల ఆణిముత్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల లోని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆళ్లగడ్డ గ్రామానికి చెందిన E. వైష్ణవి. కర్నూలు నందు సెప్టెంబర్లో జరిగినటువంటి S.G.F of Andhrapradesh ( school games federation) క్రికెట్ క్రీడా ఎంపికలో అండర్ 17 బాలికల విభాగంలో బౌలింగ్ విభాగం నందు ఎంపిక కావడం జరిగినది. జనవరి 26వ తారీఖున జిల్లాస్థాయిలో బౌలింగ్ నందు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక .  రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన E. వైష్ణవిని పాఠశాల కరస్పాండెంట్ యం.రామేశ్వర రావు, A.O  యం.బి.యన్.రాఘవేంద్రరావు , యం.కృష్ణ కాంత్ , వ్యాయామ ఉపాధ్యాయులు,  అధ్యాపక బృందం అందరూ  అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

About Author