PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంపు కొడుతున్న గ్రామాలు..గాలికి వదిలేసిన పారిశుద్ధ్యం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఎన్నికల వేళ గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసింది గత నెలరోజులుగా గడివేముల లో ఎటూ చూసిన చెత్త చెదారం నిండిపోయింది కాలనీలలో చెత్త సేకరించే పంచాయతీ ట్రాక్టర్ సిబ్బంది రావటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని దోమలు దుర్గంధంతో అల్లాడుతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూల పెద్దమ్మ జాతర జరగడం తో గ్రామం మొత్తం ఎక్కడ చూసిన. వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్ పేపర్ ప్లేట్స్ దర్శనమిస్తున్నాయి చెత్త నిండిపోవడంతో బహిరంగ ప్రదేశాల్లో కాలనీ వాసులు చెత్త  పారవేస్తున్నారు అధికారులు సమస్య పై స్పందించరు.

About Author