ఊగిసలాటలో స్టాక్ మార్కెట్
1 min read
Person analyzing a financial dashboard with key performance indicators (KPI) and business intelligence (BI) charts with a business district cityscape in background
పల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఊగిసలాట ధోరణిలో సాగుతున్నాయి. ఉదయం గ్యాప్ డౌన్ తో ప్రారంభమైన ట్రేడింగ్.. తర్వాత కన్సాలిడేషన్ లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. ఉదయం 11:20 నిమిషాల సమయంలో నిఫ్టీ 50- 42 పాయింట్లు నష్టపోయి 15,837 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 35, 727 వద్ద ట్రేడ్ అవుతోంది.