ఊగిసలాటలో స్టాక్ మార్కెట్
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సూచనల సెన్సెక్స్ 62 పాయింట్ల నష్టంతో 55319 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 16492 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం లాభాలతో కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.