ఎస్ టి యు నూతన కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: STU HOLAGUNDA ఎస్ టి యు హొళగుంద మండలం నూతన కమిటీని బుధవారం సాయంత్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (కన్నడ) (మెయిన్) నందు ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. మండల నూతన అధ్యక్షుడిగా శ్రీ వై.వెంకటేశా S.A.(Social) ZPHS SULUVOI ప్రధాన కార్యదర్శిగా శ్రీ కె.శరణప్ప SGT MPP(K)S Yellarthi మరియు ఆర్థిక కార్యదర్శిగా శ్రీ ఎన్.ఈరన్న SGT MPUPS(K) Vandavagili ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఇట్లు. ఎన్నికల పరిశీలకులు శ్రీ డి పాండురంగ,ఎన్నికల అధికారి శ్రీ దొడ్డ బసప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ పరమేష్,ఎం మూస, రామకృష్ణ, కే హనుమంతప్ప, అంజు నాయక్, హుస్సేన్ వలి, మదన్ గోపాల్, కే మంజుల, కె చిన్న లాలు స్వామి, బీటీ ఖలందర్, యు గోపాల్, మొదలైన వారు పాల్గొన్నారు.