PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

1 min read

వీఆర్​ హాస్పిటల్​ ఎం.డి. డా.సి.వాసురెడ్డి

పల్లెవెలుగు:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు వీఆర్​ ఆస్పత్రి మేనేజింగ్​ డైరెక్టర్​ డా. సి. వాసురెడ్డి. ఆదివారం నగరంలో ధర్మపేట నెహ్రూ నగర్ లో ని తన నివాసములో టైక్వాండో బ్లాక్ బెల్ట్ లు సాధించిన విద్యార్థులకు k.నందిని 10. వ తరగతి మునిసిపల్ హై స్కూల్.kఅశ్విని 9. వా తరగతి టౌన్ మోడల్ హై స్కూల్ బ్లాక్ బెల్ట్ లు సర్టిఫికెట్లు.ఐడి కార్డులు అందజేస్తారు.  ఈ సందర్భంగా డా.సి వాసిరెడ్డి మాట్లాడుతూ అమ్మాయిలు చిన్నతనం నుంచే ఆత్మ రక్షణ క్రీడా ప్రతి ఒక్క అమ్మాయిలు సాధన చేయాలి చదువుతోపాటు క్రీడల్లో కూడా రోజు సాధన చేయాలి టైక్వాండో ఆత్మ రక్షణ క్రీడా ఈ క్రీడల్లో రోజు సాధనం చేయడం వలన జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో బ్లాక్ బెల్ట్ లు సాధించారు విద్యార్థుల రోజు సాధన చేస్తున్నందుకు పోటీల్లో పాల్గొని పిల్ల నైపుణ్యాన్ని తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులను స్కూల్ యజమానులను ప్రత్యేకత అభినందిస్తూ ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి కాలంలో మాస్టర్ ఆర్ట్స్ ప్రత్యేక విద్యార్థినులు సాధన చేయాలి బాక్సింగ్1 టైక్వాండో2 జూడో3 ఫెన్సింగ్4 ఇలాంటి క్రీడల పైన శ్రద్ధ వహించాలిఏ రోహిత్ మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author