PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య : జిల్లా రాయచోటి శనివారం ఉదయం రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డులో గల PCR ఫంక్షన్ హాల్లో రామాపురం మండలం చిట్లూరు గ్రామం చేనిక్కాయలపల్లె బడిమెల వారి లక్ష్మిసుధ – వెంకట నవీన్ చంద్ ల నిశ్చితార్థ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారు, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి డి పి నాయకులు రవికుమార్ తధితరులు పాల్గొన్నారు.

About Author