PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్-6 పథకాలు ప్రజలకు.. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలం పెద్ద కొట్టాల,చిన్న కొట్టాల,రేమడూరు,పుసులూరు,బొల్లవరం, గ్రామాల్లో పర్యటించి.మా ఉమ్మడి మేనిఫెస్టోలోని బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ & సూపర్-6 పథకాలు ప్రజలకు, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని,మన పాణ్యం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో  టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం ఖాయమని ప్రజలు తమ నీరాజనాలతో చెబుతున్నారు అని,ఈరోజు గ్రామాల్లో ఈరోజు రోడ్ షో మరియు మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితా రెడ్డి ఈ కార్యక్రమంలో చిన్న కొట్టాల గ్రామానికి చెందిన వైసిపి ముఖ్య నాయకులు సోమన్న, దుబ్బన్న గోవింద్ తో పాటు  50 కుటుంబాలు గౌరు చరిత రెడ్డి  సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు, వీరిని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు…ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చింతా సురేష్,టీడీపీ మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు,మాజీ ఎంపీపీ వాకటి మాధవి, మాదేశ్, తడకనపల్లె సర్పంచ్ సహరబీ, పాణ్యం తెలుగు అధ్యక్షుడు జవాజి గంగాధర్ గౌడ్,కురువ్ ధనుంజయ, కేతూరు మధు, చిన్న బీచూ పల్లి,మండల నాయకులు పుసులూరు ప్రభాకర్ రెడ్డి,పెద్దకొట్టాల మురలి రెడ్డి,రంగారెడ్డి, ఖాసిం,అక్బర్ భాష, రేమడురు రామ నాయుడు,పుల్లన్న,బజారాన్న, పుసులూరు కృష్ణ,రాముడు,బొల్లారం మస్తాన్ నాయుడు,విజయ్,రాజేంద్ర ప్రసాద్ నాయుడు,రమణ రెడ్డి,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ గౌడ్,బిజెపి పార్టీ నాయకులు సోమ శేఖర్,మండల నాయకులు సల్కాపురం దేవేందర్ రెడ్డి,ఉలిందకొండ ఇవి రమణ, పాణ్యం ఐటిఐ అధ్యక్షుడు వేంకట రమణ,దొడ్డిపాడు భాష,చిన్న కొట్టాల శీను,రమేష్, శేఖర్ చౌదరి, నేర్వాడ జనసేనా నాయకులు బజారీ,సలాం,సుధాకర్,మంజునాథ్,కొండల్,ప్రవీణ్, నెర్వాడ జాఫర్,మరియు టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author