PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అట్టహాసంగా సూర్య సిల్వర్ షోరూం ప్రారంభం..

1 min read

ప్రముఖ వ్యాపారవేత్తలు ఇటువంటి అతిపెద్ద షోరూంలు ప్రారంభించడం అభినందనీయం..

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

మహిళలకు మణిహారం సూర్య సిల్వర్..

మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

విచ్చేసిన ప్రముఖ సినీ నటి, యాంకర్ రేష్మి

పెద్ద ఎత్తున తరలివచ్చిన వినియోగదారులు, అభిమానులు, వ్యాపారస్తులు శ్రేయోభిలాషులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : సూర్య గ్రూప్స్ వారి సౌజన్యంతో బుధవారం స్థానిక ఏలూరు ఆర్ ఆర్ పేట. బెండపూడి వారి వీధిలో సూర్య సిల్వర్ షోరూం ప్రారంభోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ (నాని) విచ్చేశారు. ఏలూరు పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి అతి పెద్ద షోరూములు ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రముఖ జబర్దస్త్ టీం యాంకర్ మరియు సినీ నటి రేష్మి సూర్య సిల్వర్ షోరూం ప్రారంభోత్సవనికి విచ్చేసి  అక్కడకి కిరిసిన  జనసంతోహం అభిమానులుతో ముచ్చటించి అలరించారు. ఆమెను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు కూడి వచ్చారు. రేష్మి మీడియాతో మాట్లాడుతూ ఆధునిక యుగంలో అతివల మెచ్చే రకరకాలైన మోడల్స్’ స్త్రీలకు కావలసిన అన్ని రకాల అలంకరణ వస్తువులు దేశంలో అన్ని రాష్ట్రాలలో తయారయ్యే వెరైటీ వెరైటీ సిల్వర్ జ్యువలరీ. ఈ షోరూమ్ లో లభిస్తాయని అన్నరు. మొదటి కొనుగోలుదారు మడుపల్లి మల్లీశ్వరిగుప్త చేశారు. ముఖ్య అతిదిలుగా ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, కో-ఆప్షన్ సభ్యులు నీతూ విజయ్  జైన్,  ప్రముఖ పారస్తులు అంబిక రాజా, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాజమాన్యానికి వ్యాపారo అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. చామర్తి శ్రీనివాసరావు, చామర్తి శ్రావణ్ సూర్య కృష్ణ , రవి వజావత్, రోషన్ వజావత్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author