PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యదేవాలయంలో…ఆంజనేయుడికి పూజలు

1 min read

పల్లెవెలుగు: అమావాస్య పర్వదినం సందర్భంగా సోమవారం కర్నూలు నగరంలోని శ్రీశ్రీశ్రీ సూర్య దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో… కొనసాగుతున్న దేవాలయంలో లోక కళ్యాణార్థం సింధూర అర్చన చేశారు. భక్తులు ఆంజనేయస్వామి డాలర్ సింధూరము ప్రసాదంగా పొంది స్వామి కృపకు పాత్రులయ్యారు.

About Author