ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు ,హొళగుంద: పరిసరాల పరిశుభ్రత బాధ్యత ఏ ఒక్కరిదో కాదు.. అందరిదీ. దీనిపై అవగాహన కల్పిస్తూ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ( ఎస్డబ్లూపిసి)కేంద్రం లో నిర్వహించిన స్వచ్ఛథా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వచ్ఛ నగరం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ దిశగా వేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగం కావాలని కోరుతున్నా. నాతో పాటు బూత్ ఇంచార్జ్ లు మల్లికార్జున, షేక్షావలి, గ్రామ పెద్దలు, సతీష్ కుమార్ రెడ్డి, నరసప్ప,బీజేపీ నాయకులు కాళప్ప,శ్రీకాంత్ ఆచారి,ఈ కార్యక్రమం నందు సచివాలయ ఉద్యోగులు,గ్రామప్రజలు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.
