PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేతులు,కాళ్లకు గొలుసు కట్టుకుని సముద్రంలో ఈత !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కిదియూరుకు చెందిన గంగాధర కడేకర్ చేతులు, కాళ్లకు గొలుసు కట్టుకుని అరేబియా సముద్రంలో మూడున్నర కిలోమీటర్లు ఈదారు. గంగాధర వయసు 66 ఏళ్లు. ఈ ఘనతతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. సోమవారం ఆయన కిదియూరు వద్ద అరేబియా సముద్రంలో ఉదయం 7గంటల 50 నిమిషాలకు ఈదడం ప్రారంభించి.. ఏకధాటిగా 5 గంటల 35 నిమిషాల వరకు మూడున్నర కిలోమీటర్లు ఈది రికార్డు సృష్టించారు.

        

About Author