PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మ రక్షణ క్రీడా టైక్వాండో..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి సహకారంతో వేసవి టైక్వాండ శిక్షణ శిబిరము నిర్వహించడం జరిగింది టైక్వాండో శిక్షణ కేంద్రం పెద్ద మార్కెట్ పార్క్ లో విద్యార్థిని విద్యార్థులకు రోజూ సాధన చేయడం జరుగుతుంది. విద్యార్థులకు అరటిపండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది శిక్షకుడు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆత్మ రక్షణ క్రీడా టైక్వాండో విద్యార్థిని విద్యార్థులు రోజు సాధన చేయాలని తెలియజేశారు చదువుకే అంకితం కాకుండా వేసవి సెలవుల్లో వృధా చేయకుండా నెల రోజులు పాటు రోజు సాధన చేయాలని ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుందని తెలియజేశారు సీనియర్ టి వెంకటేశ్వర్లు.

About Author