టైక్వాండో క్రీడాకారులు బ్రూస్లీని ఆదర్శంగా తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక నగరం లోని కర్నూల్ సోమవారం ఉదయం కొండారెడ్డి బురుజు సమీపంలో విద్యార్థులుటీజీవి &టీజీ బి స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు. బ్రూస్లీ పుట్టినరోజు సందర్భంగా రన్ టైక్వాండో క్రీడాకారులు బ్రూస్లీని ఆదర్శంగా తీసుకొని రోజు కటోర సాధనాలు చేస్తున్నారు అని తెలియజేశారు.నిర్వహించారు ఈ కార్యక్రమానికి VR మల్టీ స్పెషలిటీ డాక్టర్ C.వాసి రెడ్డి విచ్చే టైక్వాండో పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అభినందన తెలుపుతూ పథకాలు అందజేయడం జరిగిందిఆయన మాట్లాడుతూ ఈరోజు బ్రుస్ లీ 83 వ జయంతి ని స్మరించుకుంటూ ఆయన వినేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని ఆయన అరుపులు ప్రతి ఒక్క కరాటే టైక్వాండో నేర్చుకోవాలి అనిపిస్తుందిఆయన 23 వ సంవత్సరంలో నే 5 చిత్రాలు నటించి మంచి పేరు ప్రక్యత లు సంపదించుకున్నరు.మంచి వీరుడు, పోరాట యోధుడు బ్రూస్ లీ నీ ఆదర్శంగా తీసుకొని కరాటే టైక్వాండో.పిల్లలు ఇంకా మంచి శిక్షణ తీసుకొని జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయి లో, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు కర్నూలు జిల్లా అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ.టీ. వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో టీ తిలక్ అఖిల్ టి సాయి కృష్ణ భార్గవ్ శ్రీ లలిత మల్లేష్ విశ్వాస్ శివమణి మాన్యశ్రీ.