PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైక్వాండో ప్రతి ఒక్క విద్యార్థి రోజు సాధన చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  లక్ష్మీ నరసింహ కళ్యాణ్ మండపం ఫంక్షన్ హాల్ లో.టీజీవి అండ్ టీజీ బిస్పోర్ట్స్ అకాడమీ లో టైక్వాండో చిన్నారులు పాల్గొనడం జరిగింది టీజీ విభూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు టైక్వాండో విద్యార్థిని విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో స్పోర్ట్స్ దాత టీజీ వెంకటేష్ మాజీ ఎంపీ. టీజీ వెంకటేష్ మనవడు టీజీ విభూ.టీజీ భరత్ టిడిపి ఇన్చార్జ్ స్పోర్ట్స్ కి అన్ని క్రీడలకు ఆర్థిక సాయం చేస్తారు టైక్వాండో ప్రతి ఒక్క విద్యార్థి రోజు సాధన చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది.

About Author