ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలపై ఒత్తిడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పొడిగించాలని డిఈఓ యం.వెంకట లక్ష్మమ్మ కి వినతి పత్రం ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ...
Dues
మహానంది, న్యూస్ నేడు: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి డి ఎ పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. దాదాపు...
వృత్తి ముఖ్యమంటాడుప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటాడు మొండిబకాయలు వసూలు చేయడంలో ముందుంటాడు జీతం తీసుకుంటున్నందుకు వృత్తికి న్యాయం చేయాలంటాడు తోటి ఉద్యోగస్తులను కూడా కలుపుకొని పోయి పని...
పల్లెవెలుగు వెబ్ మార్కపురం: అనేక రకాల యాప్ లతో పాటు, అధికారుల నిరంతర తనిఖీలు విద్యావ్యవస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేకూరుస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం...
– విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిపల్లెవెలుగు వెబ్ ఏలూరు : విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల...