PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KURNOOL

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కర్నూలు డివిజన్​ అధ్యక్షుడిగా ఆర్​. నర్సరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని  సీక్యాంప్​ డ్రైవర్స్​ అసోసియేషన్ ​హాల్​లో...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో ఓ స‌ర్పంచ్ పంచాయ‌తీ నిధుల కోసం భిక్షాట‌న చేశారు. ఆలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అరుణదేవి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు....

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హీరో ప్రభాస్‌ సినిమా రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ అయ్యిందని కర్నూలులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు తిలక్‌నగర్‌లో నివసించే ముత్యాల రవితేజ (24) వృత్తిరీత్యా...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల సంజీవనగర్‌లో చికెన్ బండి వ్యాపారిపై దుండగులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హిమాన్స్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం...

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాయ‌ల‌సీమ వ్యాప్తంగా బ్యాడ్మింట‌న్ క్రీడ‌ పోటీల కోసం త‌ర‌లివ‌చ్చే క్రీడాకారుల‌కు అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించి పోటీల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని క‌ర్నూలు జిల్లా బ్యాడ్మింట‌న్...