PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sri Lanka

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీల‌కం అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స రాజీనామాతో కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే ప్రక్రియ ముగిసేవరకూ ప్రధాని రణిల్‌ విక్రమసింఘెనే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీక‌ర్...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు. అంతా ఊహించినట్టే మాల్దీవుల నుంచి గురువారం సాయంత్రం సింగపూర్‌కు చేరుకున్న ఆయన.. పార్లమెంటు స్పీకర్‌...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్‌ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీలంక ప్ర‌జ‌లు ధ‌రాఘాతానికి విల‌విల్లాడుతున్నారు. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ లో కిలో టమోటా శ్రీలంక రూపాయల్లో 150కి అమ్ముడవుతోంది....

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజ‌కీయ సంక్షోభం ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ కొన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనలు.....