తుమ్మినా.. దగ్గినా.. ఇతరులకు సోకే ప్రమాదం.. ఆరు నెలలపాటు మందులు వాడితే.. పూర్తిగా నయం.. 2022 తో పోలిస్తే.. మరణాల సంఖ్య తగ్గు ముఖం క్షయ వ్యాధి...
Tuberculosis
పల్లెవెలుగు వెబ్, ఏలూరు: క్షయవ్యాధి మైకో బాక్టీరియమ్ ట్యుబర్క్యూలోసిస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల సంక్రమించే అంటువ్యాధి. క్షయ రోగి దగ్గినపుడు,తుమ్మినపుడు,తుంపర్ల ద్వారా గాలిలో వ్యాపించి మరో...