పిఎం విశ్వకర్మపథకాన్ని సద్వినియోగంచేసుకోండి..
1 min read– పశ్చిమగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏ శివశ్రీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : కేంద్రప్రభుత్వంవంశపారంపర్యసాంప్రదాయవృత్తుల అభ్యన్నతికోసంప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి విశ్వకర్మసమ్మాన్ యోజన’పధకాన్ని విశ్వబ్రాహ్మణసాంప్రదాయ పంచవృత్తులవారుసద్వి నియోగంచేశుకోవాలని ఉమ్మడిపశ్చిమగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణసంఘ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు చైతన్యశ్రీనివాస్ శివశ్రీలుతెలిపారు . ఈపధంకిందదరఖాస్తులను ఆన్ లైన్ లోస్వీకరిస్తున్నందున దగ్గరలోని సిఎస్ సి సెంటరు మీ-సేవాకేంద్రంలో దరఖాస్తుచేసుకోవలశిందిగాకోరారు. 18సం వత్సరాలుపైబడి విశ్వబ్రాహ్మణ సాంప్రదాయవృత్తులైన కార్పెంటరి,(వడ్రంగి) కమ్మరి(పౌండ్రి)కంచరి(రాగి ఇత్తడి కంచుపాత్రలతయారి)శిల్పి(దేవతావిగ్రహాల శిల్పి)స్వర్ణకార(గోల్డ్స్మిత్) ఉత్పత్తిదారులు దరఖాస్తుచేసుకోవచ్చనితెలిపారు .గతంలో బ్యాంకులద్వారా ఋణంపొంది తిరిగిచెల్లించినవారు దరఖాస్తుచేసుకోవచ్చన్నారుకుటుంబంలోఒక్కరుమాత్రమే లబ్దిపొందేందుకు అర్హులనికుటుంబసభ్యులలో ప్రభుత్వవుద్యోగంచేస్తున్నవారు అనర్హులని తెలిపారురిజిష్ట్రేషన్ చేసుకున్నవారికిగుర్తింపుకార్డు ధృవీకరణపత్రం అందచేస్తారని ఈనెల17వతేది విశ్వకర్మజయంతి రోజునుండి ఈపధకం లబ్దిదారులఎంపిక ప్రభుత్వసహాయంవిడుదల ప్రారంభిస్తారని తెలిపారు.వారంనుండి 15రోజులవరకు నైపుణ్యశిక్షణనిస్తారని శిక్షణాకాలంలో రోజుకు 500రు.చొ శిక్షణపూర్తయ్యాక 1500టూల్స్ కొరకు అందచేస్తారన్నారు ఉత్పత్తుల ఆధునీకరణ మార్కెటింగ్ సదుపాయంకల్పించడంతోపాటు మొదటివిడత1లక్షరూ పాయలు అదిచెల్లించినవారికి రెండవవిడత2లక్ లరూపాయలు 5శాతంవడ్డీకి చెల్లిస్తారనితెలిపారు మీ-సేవ cscశెంటరులో ఈపథకంక్రింద రిజిష్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు ,బ్యాంకుపాస్ బుక్కు, రేషన్ కార్డ్ (అడ్రస్ ప్రూఫ్ కొరకు) కులధృవీకరణసర్టిఫికెట్ వృత్తిధృవీకరణ ఈ-శ్రమ్ కార్డు వృత్తిచేస్తన్నఫొటో ,పాస్ పోర్ట్ ఫొటో దరఖాస్తుతో పొందుపరచాలనిపేర్కొన్నారు. త్వరలో ఈపధకాన్ని అమలుచేయుఅధికారులతో జిల్లాసంఘంఆధ్వర్యంలో ఈపధకం అమలుపై అవగాహనసదస్సుఏర్పాటుచేయనున్నట్లు అధ్యక్షులు నక్క చైతన్య శ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఏ శివ కేశవ రావు (శివశ్రీ) ఒక ప్రకటనలో తెలిపారు.