NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

1 min read

– నందికొట్కూరు పట్టణం  మారుతీనగర్ లో ఉచిత వైద్య శిబిరం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలో  మారుతి నగర్ లోని  ఎబినేజర్ చర్చి  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  నిర్వాహకులు తెలిపారు. ఈ  మాట్లాడుతూ జాతీయ స్థాయిలో  గాంచిన అనుభవజ్ఞులైన మద్రాస్ వైద్యులు దంత ,కంటి ,ఒళ్ళు నొప్పులు, జ్వరములు ,బీపీ ,మరియు గర్భిణి స్త్రీలకు ,చిన్న పిల్లలకు ఉచితముగా వైద్యము చేయబడునని తెలిపారు. అలాగే  కళ్ళ అద్దాలు ఇవ్వబడును  ఉచితముగా  పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ జాకోబ్, చర్చి సంఘ పెద్ద మనుషులు చరణ్ తేజ ,నాగ శేషులు, నాగన్న, ఏసన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author