PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరణ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న తాసిల్దార్ శ్రీనివాసులు గత 15 రోజులు క్రితం చిత్తూరుకు బదిలీ కాగా ఆయన స్థానంలో పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో పనిచేస్తున్న టి.ఆర్ జమానుల్లా ఖాన్ గడివేముల మండలానికి తాసిల్దార్ బదిలీ అయ్యారు శుక్రవారం నాడు కార్యాలయంలో తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల విధుల్లో భాగంగా ఇక్కడికి బదిలీ అయినట్టు ఈ సందర్భంగా తాసిల్దార్ తెలియజేశారు ఈయన స్వస్థలం అనంతపురం జిల్లా ..

About Author