PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా మోటార్స్ ఫైనాన్స్ రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఆటో సెక్టార్ ఫైనాన్స్ సంస్థ‌ టాటా మోటార్స్ ఫైనాన్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టాటా మోటార్స్ ఫైనాన్స్

ఉద్యోగం : ప‌్రొగ్రాం మేనేజ‌ర్

విద్యార్హ‌త : సీఏ, ఎంబీఏ, బీబీఏ, బీకాం.

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 27-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.tmf.co.in/careers

About Author