PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దిగ్గ‌జ కంపెనీల‌కు పోటీగా టాటా Neu యాప్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిజిటల్‌ ఎకానమీలోకి అడుగుపెట్టేందుకు టాటా గ్రూప్స్‌ సిద్దమైంది.అమెజాన్‌, జియో లాంటి దిగ్గజ సంస్థలకు చెక్‌ పెట్టేందుకు టాటా గ్రూప్స్‌ ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగా టాటా నీయూ(Neu) సూపర్‌ యాప్‌ను ఏప్రిల్‌ 7, గురువారం రోజున లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ సహాయంతో కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను,భారీ బెనిఫిట్స్‌ను, టాటా గ్రూప్స్‌ అందించనుంది.

                                       

About Author