టిడిపి కార్యకర్త-చలో ఆలూరు
1 min read
మహానాడు’కై ఆలూరులో నియోజకవర్గ స్థాయి మహానాడు
మంగళవారంఉదయం 10:00 గంటలకు ఇబ్రాహీమ్ ఫంక్షన్ హాల్, ఆలూరు
న్యూస్ నేడు ఆలూరు : జనహృదయ విజేత, ఆలూరు అభివృద్ధికై అహర్నిశలు తపించే ప్రజానేత మన ప్రియతమ ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ వర్యులు శ్రీ వీరభధ్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరులో నియోజకవర్గ స్థాయి మహానాడు సభరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ సాధకులు మనందరి అభిమాన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు ఉద్యమ సారధులుగా ఆలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల కన్వీనర్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అన్ని రకాల పార్టీ అనుబంధ సంఘాల పసుపు సైనికులు ప్రతి ఒక్కరూ కూడా పెద్దఎత్తున తప్పకుండా హాజరై ఆలూరు గడ్డపై పసుపు పండుగల ఆలూరు అసెంబ్లీ స్థాయి మహానాడు జయప్రదం చేయాల్సింది కోరారు.