PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్ సిక్స్ పథకాలపై టిడిపి ప్రచారం..

1 min read

– బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ..

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  ఓర్వకల్లు మండలం నన్నురూ గ్రామం లో  బైరెడ్డి కాలని లో మంగళవారం నాడు బాబు షురిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికి పర్యటించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించిన పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి వచ్చే ఎన్నికలలో టిడిపిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు టిడిపి మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి,నన్నురు గ్రామ నాయకులు విశ్వేశ్వర రెడ్డి,విజయుడు,మైనారిటీ నాయకులు ఖాజమియ, వార్డ్ మెంబర్ సర్దార్ బెగ్,షేరు,జాకీర్ హుస్సేన్,షఫీ,వెంకట నాయుడు,శేఖర్,చంద్ర శేఖర్,రెడ్డి,మోహన్, వడ్ల బాషా,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్,జనసెనా సైనికులు సాయి, వేణు,మండల నాయకులు కనమడకల మాజీ సర్పంచ్ సుధాకరయ్యా, లక్ష్మీకాంత రెడ్డి, లొద్ది పల్లె గిడ్డయ్య,లక్ష్మీపురం శేఖర్ కళ్యాణ్,బొల్లారం రమణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

About Author