PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీట‌ర్ల బిగింపు ప్ర‌క్రియ‌కు టీడీపీ వ్య‌తిరేకం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తాము వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు కట్టేందుకు, ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే మోటార్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేసే కుట్ర జరుగుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్లను పెట్టాల్సిందేనని సీఎం అనడం అన్యాయమన్నారు.

                                   

About Author