PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీక్షకు దిగిన టీడీపీ నేత వర్ల రామయ్య

1 min read


ల్లెవెలుగు వెబ్: టీడీపీ నేత వర్ల రామయ్య తన సతీమణితో కలిసి దీక్ష చేపట్టారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబునాయుడు కుటుంబాన్ని వైసీపీ నేతలు కించపర్చినందుకు నిరసనగా తన ఇంట్లో దీక్షకు కుర్చున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన దీక్ష, రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతుందని రామయ్య తెలిపారు. వైసీపీ నేతల తీరు రోజురోజుకు మితిమీరిపోతుందని విమర్శించారు. వెంటనే చంద్రబాబు కుటుంబానికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

About Author